JD Chakravarthy: తెలుగు సినీ ప్రేక్షకులకు జెడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి జేడీ చక్రవర్తి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈయన వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే హాట్ స్టార్ కోసం జెడి చక్రవర్తి ఈషా రెబ్బతో కలిసి ఓ ఒరిజినల్ లో నటిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా బుల్లితెరపై ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి నటి ఈషా రెబ్బతో కలిసి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జె.డి చక్రవర్తి సరదాగా ఆటపాటలతో అందరిని నవ్వించారు. అలాగే ఓంకార్ తన ప్రశ్నలతో జె.డి.చక్రవర్తి నుంచి ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఓం కార్ జెడి చక్రవర్తిని హీరోయిన్స్ గురించి ఓ ప్రశ్న వేశారు.
మీరు ఎప్పుడైనా మీ సినీ కెరియర్ లో ఏ హీరోయిన్ నైనా ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నాలు చేశారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జెడి చక్రవర్తి సమాధానం చెబుతూ మా నాన్న మీద ఒట్టేసి చెబుతున్నాను నేను ఇండస్ట్రీలో ఉన్న సమయంలో అందరి హీరోయిన్లలో ఇంప్రెస్ చేయాలని చాలా ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఈయన చెప్పినటువంటి బోల్డ్ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…