‘టూ ఇన్ వన్ టీవీ’ ఎప్పుడైనా చూసారా ? మీకు టీవీ చూడాలనిపిస్తే బుక్‌ఫైల్‌ను తెరిస్తే చాలు టీవీ కనిపిస్తుంది. ఎంచక్కా సినిమాలు చూసేయొచ్చు. అదే చీకటిగా ఉన్నప్పుడు ఈ బుక్‌ఫైల్‌ను మూసివేస్తే చాలు లైట్ వెలుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదు.
ఇది ఫొల్డబుల్ ఓఎల్‌ఈడీ 24 ఇన్‌చెస్ డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ బ్లూటూత్ స్పీకర్‌తో దీనిని రూపొందించారు. ఇక దీని పైన బుక్ లా కనిపించే లైట్ బ్లూ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ అమర్చారు. భళే ఉంది కదూ.. కెనాడాకు చెందిన జీన్ మైకెల్ రిచాట్ దీన్ని రూపొందించారు. ప్రస్తుతానికి ఈ టీవీ ధరను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఆ సమయంలో దీని ధరను కూడా ప్రకటించనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…