Featured

Jogi Naidu : ప్రేమించుకున్నాం.. వద్దనుకున్నాం… ఝాన్సీ తో ప్రేమ, పెళ్లి గురించి కామెంట్స్ చేసిన జోగినాయుడు…!

Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్స్ గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరు.

ప్రేమించుకున్నాం… వద్దనుకున్నాం…

ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడ్డాక ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక పాప పుట్టాక కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అయితే ఇద్దరం కెరీర్ లో బాగా పైకి వచ్చాము, తాను యాంకర్ గా మంచి స్టేజి కి వెళ్ళింది అలాగే నేను ఆర్టిస్ట్ గా ఒకవైపు స్టూడియో పెట్టి మంచి పీక్స్ లో ఉన్న సమయంలో మా మధ్య చిన్న చిన్న మనస్పర్తలు మొదలయ్యాయి.

నేను కాంప్రమైస్ అవ్వాలని చాలా ఏళ్ళు చూసినా పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి నచ్చజెప్పినా ఝాన్సీ కలిసి ఉండటానికి అంగీకరించలేదు. అలా విడిపోవాల్సి వచ్చింది. నాకు నా కూతురంటే చాలా ఇష్టం. మళ్ళీ నా తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకోమని నచ్చజెప్పి మరో పెళ్లి చేసారు అంటూ మాట్లాడారు.

Bhargavi

Recent Posts

మహాశివరాత్రి సందడి.. శ్రీశైలం మల్లన్న హుండీకి 13 రోజుల్లోనే రూ.5.61 కోట్లు!

మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…

9 minutes ago

“బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!”

పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…

24 minutes ago

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

1 hour ago

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

2 hours ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

2 hours ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

2 hours ago