Featured

Actress Poojitha : మగధీరలో రామ్ చరణ్ నటన నచ్చలేదు… జూనియర్ ఎన్టీఆర్ నటన కోసమే పుట్టాడు…: నటి పూజిత

Actress Poojitha : ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడిగా రెండో హీరోయిన్ గా నటించిన పూజిత ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా రానించలేకపోయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించిన పూజిత ఆ తరువాత సినిమాలకు దూరమై ప్రేక్షకులకు కనిపించలేదు. చాలా రోజుల తరువాత తన భర్త మీద కేసు పెట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన పూజిత, తన భర్త మోసం చేసాడని మళ్ళీ ఒక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ఇక ప్రస్తుతం సినిమాలు నటుల గురించి ఆమె అభిప్రాయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు పూజిత.

రంగస్థలం వరకు చరణ్ లో నటుడిని చూడలేదు…

పూజిత గారు సినిమాలకు గుడ్ బై చెప్పి కొడుకు బాధ్యతలను చూసుకుంటున్నారు. అయితే సినిమాలకు దూరమైనా సినిమాలను చూస్తూ ఉంటారట. అయితే ఇంట్లో టీవీ కూడా లేదంటూ తన కొడుకు చదువుకోవాలనే ఉద్దేశంతో టీవీ లేదని చాలా తక్కువగా సినిమాలను చూస్తుంటాను అంటూ చెప్పారు.

ఇక హీరోల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ నచ్చుతారని చెప్పారు. రామ్ చరణ్ మగధీర నాకు నచ్చదు కానీ రంగస్థలంలో మాత్రం చరణ్ నటన బాగుంటుంది. అప్పటి వరకు తనలో నటుడిని చూడలేదు అంటూ చెప్పారు. ఇక ఎన్టీఆర్ పుట్టుకతోనే నటుడు అంటూ తెలిపారు. తాను మంచి నటుడని, ఇక అల్లు అర్జున్ కూడా మంచి యాక్టర్ అలాగే ప్రభాస్ కూడా అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago