Featured

Josh Ravi : చిరంజీవి గారు మాటిచ్చారు… కానీ ఏమి జరిగిందంటే…: నటుడు జోష్ రవి

Josh Ravi : జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న జోష్ రవి జబర్దస్త్ కంటే ముందు నాగచైతన్య ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింవు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న రవి ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాలో రైటర్ హర్షవర్ధన్ కి మధ్య చిన్న మనస్పర్తలు వచ్చినా ఆ సినిమాతో రవికి కమెడియన్ గా మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. ఇక చిరంజీవి గారంటే ఎంతో ఇష్టపద ఈవి మని, చిరంజీవి కోసం మాత్రమే ఇండస్ట్రీకి వచ్చానంటూ చెప్తుంటాడు.

చిరంజీవి గారు మాట నిలుపుకున్నా…

చిరంజీవి గారి సినిమాలో ఒక చిన్న పాత్రయినా సరే చేసి ఆయన పక్కన నటించాలన్నదే కోరిక అంటూ చెప్పే జోష్ రవి మీలో ఎవరు కోటీశ్వరుడు చిరంజీవి చేసినపుడు, ఆయన మొత్తం సినిమాల నుండి స్పూఫ్స్ ను చేసాడు. అలా చిరంజీవి గారికి తనని పరిచయం చేసుకున్న రవి తనకు చిరంజీవి అంటే ఇంత ఇష్టమో చెప్పారు. అలా ఆచార్య సినిమా టైంకి చిరంజీవి గారి వద్దకు వెళ్లి ఒక క్యారెక్టర్ ఇవ్వమని అడగడంతో ఆయన సరేనన్నారు.

అలా ఆచార్య సినిమాలో కాజల్ పక్కన నటించినా ఆమె మొత్తం సీన్స్ తీసేయడం వల్ల జోష్ రవి కూడా సినిమాలో ఎక్కడా కనిపించడు. ఒక్కసారైనా సిల్వర్ స్క్రీన్ మీద తన అభిమాన నటుడు చిరంజీవి పక్కన కనిపించాలని అనుకున్న జోష్ రవికి నిరాశ మిగిలింది. ఒక అభిమానిగా చాలా బాఫపడ్డాను అన్నయ్య మాట నిలుపుకున్నారు కానీ నాకే అదృష్టం కలిసి రాలేదు, అందుకే ఒక్కసారైనా చిన్న అవకాశం అయినా ఆయన పక్కన నటించాలని ఉందంటూ జోష్ రవి తెలిపారు. తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ దయ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జోష్ రవి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago