ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉదృతి భారీగా పెరుగుతుంది. సామాన్యులతోపాటు సేలేబ్రేటీస్ కి కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. తాజగా జూనియర్ ఎన్టిఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“నాకు ఎంటువంటి ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను. నాతొ పాటూ నా కుటుంబమంతా ఐసోలేషన్ లో ఉన్నారు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాము గత కొన్ని రోజులుగా నాతొ కాంటాక్ట్ అయిన వారందరూ దయచేసి టెస్టులు చేయించుకోవాలి. జాగ్రతాగా ఉండండి” అంటూ ఎన్టిఆర్ తన త్వీట్ ద్వారా వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…