Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRRసినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ కు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు..
ఇలా ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ వద్దకు ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి అంటూ భారీగా ఆఫర్లు ఇస్తున్నారు. ఇలా స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోల చుట్టూ ఇలాంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి అంటూ స్టార్ హీరోల చుట్టూ ప్రదక్షిణలు చేయడం సర్వసాధారణం. ఇప్పటికే ఎన్నో బ్రాండ్లకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ నటించిన మెక్ డోనాల్డ్స్ యాడ్ కూడా టీవీలలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా మెక్ డోనాల్డ్స్ సమస్థకు ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ చేసినటువంటి 30 సెకండ్ల యాడ్ వీడియో ప్రస్తుతం టీవీలలో ప్రసారం అవుతుంది. ఇలా 30 సెకండ్ల వ్యవధి ఉన్నటువంటి ఈ యాడ్ చేయడం కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కేవలం 30 సెకండ్ల వ్యవధి ఉన్నటువంటి ఈ యాడ్ వీడియో కోసం ఎన్టీఆర్ ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.కేవలం 30 సెకండ్ల కోసం 8 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని ఎన్టీఆర్ కి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఇంత రెమ్యూనరేషన్ ఇస్తారు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికే పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తూ మరోవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…