Jr NTR: నందమూరి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు మన దేశీయ సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా హాలీవుడ్ దర్శకులు కూడా ప్రశంసలు కురిపించాడు.
ఇదిలా ఉండగా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తారక్ ని ఒక దర్శకుడు దారుణంగా అవమించినట్టు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు దర్శక ధీరుడు రాజమౌళి. రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో రాజమౌళి దర్శకుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అలా అప్పటినుండి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
ఇలా ఎంతో సన్నిహితంగా ఉన్న రాజమౌళి ఎన్టీఆర్ ని అవమానించటానికి ఒక బలమైన కారణం కూడా ఉంది.
ఎన్టీఆర్ గతంలో చాలా లావుగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాఖీ సినిమా సమయంలో ఎన్టీఆర్ మరింత శరీర బరువు పెరిగారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ ను కలిసేందుకు రాజమౌళి వెళ్ళిన రాజమౌళి లావుగా ఉన్న ఎన్టీఆర్ ను చూసి షాక్ అయ్యారంట. దీంతో తారక్ నువ్వు చాలా చెండాలంగా ఉన్నావని… ఇప్పటికే నీ సినిమాలను అమ్మాయిలు చూడటం మానేశారు.
ఇలాగే ఉంటే యువత కూడా నీ సినిమాలు చూడటం మానేస్తారని చెప్పాడట. దీంతో బరువు తగ్గడానికి ఏదైనా సలహా ఇవ్వమని ఎన్టీఆర్ కోరగా లైపో సెక్షన్ ఆపరేషన్ చేయించుకోమని రాజమౌళి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. రాజమౌళి సలహా మేరకు లైపో సర్జరీ చేయించుకుని ఎన్టీఆర్ సన్నబడ్డాడు. ఆ తర్వాత ఇద్దరి కాంబోలో యగదొంగ సినిమా వచ్చింది. ఈ మూవీతోనే ఎన్టీఆర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…