Categories: FeaturedMovie News

Jyothi Reddy: జూనియర్ ఆర్టిస్ట్ జోతిరెడ్డి మృతి..! అనుకోకుండా నిద్రమత్తులో..!

Jyothi Reddy: సినీ పరిశ్రమల్లో రాణిద్దామనకుంది… కానీ అనుహ్యంగా రైలు ప్రమాదంలో మరణించింది. అనుకోని ఘటన, నిద్రమత్తు నుంచి తేలుకోకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి(26) మరణించింది. వివరాల్లోకి వెళితే… సొంతూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జ్యోతి రెడ్డి రైలు ప్రమాదంలో మరణించింది.

Jyothi Reddy: జూనియర్ ఆర్టిస్ట్ జోతిరెడ్డి మృతి..! అనుకోకుండా నిద్రమత్తులో..!

షాద్ నగర్ స్టేషన్ లో రైలు దిగి ఎక్కుతుండగా.. జ్యోతి ఫ్లాట్ ఫామ్ పై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో మరణించింది. జ్యోతి రెడ్డి ఓవైపు జూనియర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది.

Jyothi Reddy: జూనియర్ ఆర్టిస్ట్ జోతిరెడ్డి మృతి..! అనుకోకుండా నిద్రమత్తులో..!

సంక్రాంతి పండగ సందర్భంగా.. ఇటీవల సొంతూరు ఏపీలోని కడప జిల్లా చిట్వేన్‌ మండలం సిగమాల వీధికి వెళ్లింది. పండగను ముగించుకుని సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూర్ నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుగు ప్రయాణం అయింది. రైల్వేకోడూర్ లో ఎక్కి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయింది.


రైలు ఎక్కలేక, అప్పటికే నిద్రమత్తులో..

అయితే తెల్లవారుజామున 5.30 గంటలకు షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగింది. అయితే కాచిగూడ అనుకుని షాద్ నగర్ లో దిగడం.. ఆ తరువాత కాచిగూడ కాదని తెలుసుకుని కదులుతున్న రైలులో ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో రైలు ఎక్కలేక, అప్పటికే నిద్రమత్తులో ఉండటంతో ఫ్లాట్ ఫామ్ మీద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో గాయపడింది. రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం జ్యోతి రెడ్డిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే జ్యోతిరెడ్డి మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మృతి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్ది.. కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమె మృతదేహాన్ని పోస్టుఆహెమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago