NTR: ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్న నేపథ్యంలో ఎంతో ఆసక్తికర వాతావరణ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ఫలితాలపైనే దృష్టి సారిస్తున్నారు అయితే ఇప్పటికే కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి సభ్యులు, లేదు వైసిపి అధికారంలోకి వస్తుందని వైకాపా నేతలు భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికలలో మాత్రం జగన్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఎన్నికలలో కూటమి కనక ఓడిపోతే చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఎన్నికలలో కనుక తెలుగుదేశం పార్టీ ఓడిపోతే పూర్తిగా ఈ పార్టీ భూస్థాపితం అయినట్లేనా లేకపోతే ఎన్టీఆర్ వచ్చి ఈ పార్టీ పగ్గాలు చేత పట్టి తిరిగి పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోకపోయినా ఆయన రాజకీయాలలోకి వస్తే కనుక సరికొత్త పార్టీ పెడతారని ఈ పార్టీ వల్ల టిడిపి పార్టీని రెండుగా చీల్చి రాజకీయాలలో దూసుకుపోతారని పలువురు భావిస్తున్నారు ఒకవేళ ఎన్టీఆర్ కొత్తగా పార్టీ పెడితే ఆ పార్టీకి అన్నా తెలుగుదేశం పార్టీ అనే పేరును పెట్టబోతున్నారని తెలుస్తుంది.
అన్నా తెలుగుదేశం..
గతంలో తన తండ్రి హరికృష్ణ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అన్నా తెలుగుదేశం పార్టీ పేరుతో పార్టీ స్థాపించారు. అయితే కొంతకాలానికే ఈ పార్టీ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చి మరొక పార్టీ పెట్టిన లేదంటే తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని చెప్పాలి
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…