Featured

Jeevitha Rajashekhar : జీవిత సొంత తమ్ముడే రాజశేఖర్ కి డ్రగ్స్ సప్లై చేసేవాడు : జ్యో స్టార్స్ కోటేశ్వర రాజు!

Jyo stars making intresting comments about Rajashekhar and Jeevitha : ప్రముఖ సినీనటులు జీవితా రాజశేఖర్ ల మీద PSV గరుడవేగ సినిమా నిర్మించిన జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు, మేనేజింగ్ డైరెక్టర్ హేమ వేసిన కేసు గురించి తెలిసినదే. జీవిత రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెడితే 26 కోట్ల రూపాయలు ఇచ్చామని వారు చెబుతున్నారు. మరొకవైపు ఆ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదని జ్యో స్టార్స్ అధినేతలు జీవిత రాజశేఖర్ పై మండి పడుతున్నారు. అయితే ఇంకొక వైపు గరుడవేగ చిత్రం కోసం మేము ఎలాంటి తప్పు చేయలేదని జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారు. జీవిత రాజశేఖర్ కు మేము రాజశేఖర్ తండ్రి అయిన వరదరాజన్ కోసం ఈ ప్రాజెక్టులో అడుగు పెట్టమని అప్పుడు మమ్మల్ని ఎంతో గౌరవం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని వారి వాదన.

జీవితా రాజశేఖర్ దంపతులు పై ఆసక్తికర వ్యాఖ్యలు….

గరుడ వేగా సినిమా ప్రాజెక్టులో జీవితమే మేము పార్ట్నర్స్ అని 75% జీవిత 25% మాకు అని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా మేం పెట్టిన పెట్టుబడి తీసుకున్న తర్వాతనే జీవితా రాజశేఖర్ మిగిలినది తీసుకోవాలని అగ్రిమెంట్ ప్రకారం ఇదే ఉందని వారు చెబుతున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు జీవితం ఈ విషయమై పెద్దల సమక్షంలో ఒప్పందాలు కూడా జరిగాయి, చెన్నైలోని ప్రాపర్టీ అన్ని 26 కోట్ల అప్పు తీరుస్తానని తర్వాత చెక్కులు రాసిచ్చారు. ఇప్పుడు ఆ చెక్కుల విషయమై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ విషయాలన్నీ కోర్టులో తేల్చుకుంటామని జో స్టార్స్ చెబుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. డ్రాప్ కోసం రాజశేఖర్ తిరిగేవాడిని జీవిత తమ్ముడే రాజశేఖర్కు డ్రగ్స్ సప్లై చేసే వారని అన్నారు. అంతేకాకుండా రాజశేఖర్ యాక్సిడెంట్ చేస్తే జీవిత ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి ఆ వార్త బయటకు రాకుండా చేసిందని, ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అని జీవితా రాజశేఖర్ దంపతులు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు జీవిత రాజశేఖర్ పై చేసినప్పుడు వారు వీటిని ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago