After pub issue Niharika with her husband: హైదరాబాద్ రాడిసన్ బ్లూ మింక్ అండ్ పుడింగ్ పబ్ పోలీసులా దాడుల్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు దొరికారు. ఇక ఆ పబ్ సమయానికి మించి నడపడంతో పోలీసులు దాడి చేసారు. ఇక ఈ పబ్ లో డ్రగ్స్ దొరకడంతో ఇక వార్త బాగా హైలైట్ అయింది. ఇక మెగా డాటర్ ను మీడియా బాగా హైలైట్ చేసింది . నాగబాబు నిహారిక ఏ తప్పు చేయలేదని వివరణ ఇచ్చిన రచ్చ మాత్రం తగ్గలేదు.
ఇక శ్రీ రెడ్డి,శ్వేతా రెడ్డి లాంటివాళ్లు నాగబాబును బాగా ఏకి పారేశారు. ఇక ఈ ఇష్యూ తర్వాత నిహారిక బయట ఎక్కడ కనిపించలేదు. ఇక బయటికి రావడానికి కూడా ఇంట్లో స్ట్రిక్ట్ చేసారు. ఇక ఈ సంఘటన కొంచెం సద్దుమణిగిందనేమో ఇపుడు నిహారిక మళ్ళీ బయటికి వస్తోంది. జిమ్ సూట్ లో షార్ట్ హెయిర్ తో ట్రెండీ గా కనిపించిన నిహారిక ఇక ఈరోజు తన భర్త తో కనిపించి తన భర్త తో విడిపోతోంది అనే వార్తలకు చెక్ పెట్టింది.
నిహారిక యూట్యూబర్ నిఖిల్ సింహ మంచి స్నేహితులు. ఇపుడు వీళ్లిద్దరు పింక్ ఎలిఫెంట్ సంస్థతో కలిసి హలో వరల్డ్ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. ఇక ఈ ఈవెంట్ లో తన భర్త తో కలిసి కనిపించి రూమర్స్ కి చెక్ పెట్టింది నిహారిక. ఇక పబ్ ఇష్యూ తర్వాత మళ్ళీ తన మాములు లైఫ్ లోకి వస్తున్నట్లు భావించాలేమో. ఇక నిహారిక హెయిర్ స్టైల్ అన్ని మార్చడం కూడా ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి అన్నట్లు అందరు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…