Featured

Ilayaraja : ఇళయరాజా కు షాక్ ఇచ్చిన జీఎస్టీ… పన్ను కట్టలేదని జరిమానా…!

Ilayaraja : సినిమా సంగీతం లో ఒక తరాన్ని ఏలిన సంగీతం దర్శకుడు ఇళయరాజా. ఎనభై తొంభై దశకాల్లో తమిళ తెలుగు ఏ భాషా సినిమా అయిన మ్యూజిక్ డైరెక్టర్‌ మాత్రం ఇళయరాజానే. అంతలా ఆయన పాటలను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. కొన్ని వేల పాటలకు స్వరాలు కూర్చిన ఇళయరాజా ఇటీవల రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ ను ప్రధాని మోడీతో పోల్చి విమర్శల పాలయ్యారు.

దేశ వ్యాప్తంగా ఈ కామెంట్స్ బాగా చర్చకు దారితీశాయి ఇక ఈ తరుణంలో చెన్నై జీఎస్టీ అధికారులు ఇళయరాజాకు జరిమానా విధించడం చర్చకు దారితీసింది.పన్ను చెల్లింపులకు సంబంధించి ఇళయరాజాకు జీఎస్టీ అధికారులు మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల‌కు ఇళ‌య‌రాజా నుంచి స్పంద‌న లేక‌పోవ‌డంతో చెన్నై జీఎస్టీ అధికారులు తాజాగా నోటీసును జారీ చేసింది.

ఇళయరాజాకు 1.8 కోట్ల పన్ను ….

మంగ‌ళ‌వారం ఇళ‌య‌రాజాకు నోటీసులు వచ్చాయి. ఈ మొత్తానికి వ‌డ్డీ, జ‌రిమానా అధిక‌మ‌ని కూడా ఆ నోటీసుల్లో జీఎస్టీ తెలిపింది. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసు ప్రకారం 1.8 కోట్ల మేర పన్ను ఇళయరాజా కట్టాలి . ఇప్పటికే మూడు సార్లు జారీ చేసిన నోటీసులకు స్పందన లేకపోవడంతో జరిమానా విధించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కళ్లద్దాలకు గుడ్‌బై..! లాసిక్‌తో క్లియర్ విజన్ సాధ్యం!

ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…

1 minute ago

మాటల కంటే మౌనం గొప్పది..! చాణక్యుడి ఐదు కీలక జీవన సూత్రాలు!

ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…

9 minutes ago

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

2 hours ago

దోస పిండి నిల్వలో చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం!

దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…

2 hours ago

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…

2 hours ago

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

5 hours ago