Featured

Suma Kanakala : రాజీవ్ కనకాలతో మనస్పర్థలు, విడాకులపై మొదటిసారి స్పందించిన సుమ.!

Suma reacted for the first time on issues with Rajiv Kanakala : బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కామెడీ షో గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 2016 లో ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ మంచి రేటింగ్ తో కొనసాగుతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా అలీ తెరమీద తెరవెనుక పనిచేస్తున్న నటీనటులు టెక్నీషియన్లు మొదలైన వారిని ఈ షో ద్వారా మన ముందుకు తెస్తున్నారు. వాళ్ల గురించి మనకు తెలియని విషయాలు వారి జీవితంలో వారు ఎదుర్కొన్న కష్టసుఖాల గురించి అలీతో సరదాగా వేదిక ద్వారా మనతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ఈ షోకు చాలా మంది సెలబ్రెటీలు వచ్చారు. అయితే ప్రస్తుతం సుమ కనకాల ఈ షో లో సందడి చేశారు.

రాజీవ్ కనకాల తో విడాకుల గురించి స్పందించిన సుమ….

ప్రస్తుతం సుమ కానకాల జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఒక విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమ కనకాల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే అప్పుడే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సుమ జోరుగా చేస్తోంది. ఈ ప్రమోషన్లలో భాగంగానే సుమా అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీ తో సరదాగా ప్రోగ్రాం లో పాల్గొంది. అయితే ఈ ప్రోగ్రాం లో సుమ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చాలా విషయాలు అభిమానులతో పంచుకున్నారు.

అయితే ప్రోగ్రాం హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీ.. పోయిన సంవత్సరం రాజీవ్ కనకాల సుమ కనకాల విడాకులు తీసుకుంటున్నారు అని వచ్చిన రూమర్ పై ప్రశ్నించగా, సుమ ఆసక్తికర సమాధానం చెప్పారు. భార్యాభర్తలు అన్న తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరగడం అనేది కామన్, మా ఇద్దరి మధ్య కూడా చాలా గొడవలు జరిగాయి, అయితే విడాకులు తీసుకోవడం అనేది చాలా సులభమైన పని, కానీ బాధ్యతగా తల్లిదండ్రులు ఆ పని చేయటం మాత్రం చాలా కష్టం అని సమాధానం చెప్పారు. సినిమా చెప్పిన ఈ మాటలను నెటిజన్లు ఇలా అర్థం చేసుకుంటున్నారు.. తీసుకోవాలి అనుకున్న మీరు పిల్లలను చూసి ఆగిపోయాడు అన్నమాట అని చూసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా చెప్పిన ఈ సమాధానం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

స్విమ్ సూట్ ఫోటోలు పంపినా ఛాన్స్ మిస్.. నటి షాకింగ్ రివీల్

సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…

3 minutes ago

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…

7 minutes ago

కావాలనే ఇరికించారు.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…

14 minutes ago

చిరంజీవి నో చెప్పిన సినిమా.. నాగార్జునకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…

19 minutes ago

“నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి”.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

24 minutes ago

లైవ్ షోలో లిప్ సింక్.. అడ్డంగా దొరికిపోయిన సింగర్

సినిమా పాటలు ఎంత హిట్ అవుతాయో, వాటిని పాడే సింగర్స్‌కూ అంతే స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్,…

30 minutes ago