Categories: FeaturedMovie News

Kamal Hassan: నటుడు కమల్ హాసన్ కు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు.. ఆందోళనలో ఫ్యాన్స్ !

Kamal Hassan: లోకనాయకుడు లిజెండరీ యాక్టర్ కమల్ హాసన్ అనారోగ్య సమస్యలతో అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. ఈయన అనారోగ్యానికి గురికావడంతో చెన్నైలోని పోరూరు రామచంద్ర ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇలా ఈయన హాస్పిటల్లో చేరారని తెలియగానే అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.

కమల్ హాసన్ కు కాస్త జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.

ఆందోళనలో అభిమానులు…
హైదరాబాద్ వచ్చి దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి తన ఆశీర్వాదాలు తీసుకున్నారు.హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన అనంతరం ఈయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ఇక ఈ విషయం మీడియా సోషల్ మీడియా వార్తలలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందడమే కాకుండా ఈయనకు ఎలాంటి ప్రమాదం లేకుండా త్వరగా క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

18 minutes ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

34 minutes ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

48 minutes ago

సంగీత హక్కుల వివాదం: ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…

3 hours ago

వనస్థలిపురంలో భయంకర ఘటన.. మాజీ భర్త చేతిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…

3 hours ago

గోల్డెన్ అవర్‌లో ఉచిత చికిత్స.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం భారీ భరోసా!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

3 hours ago