బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తనని పరోక్షంగా వేధిస్తోందని ఆమె అన్నారు. ఇటీవల పాస్‌పోర్ట్ విషయంలో కంగన చేదు అనుభవాన్ని చవి చూసిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌మీడియా వేదికగా.. ‘మహారాష్ట్ర ప్రభుత్వం నన్ను మరోసారి పరోక్షంగా వేధింపులకు గురిచేస్తోంది. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి నాపై పెట్టిన కేసు కారణంగా నా పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు అధికారులు తిరస్కరించారు. ఈ విషయమై హైకోర్టుకు వెళ్తే.. నా అప్లికేషన్ అస్పష్టంగా ఉందని పేర్కొంటూ జూన్ 25కి విచారణ వాయిదా వేసింది’ అని కంగన పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…