హర్యానా రాష్ట్రంలో బహదూర్‌గఢ్ లో హితేష్, ఝాన్వి దంపతులు తమ ఆరేళ్ల కుమారుడు కలిసి నివసిస్తున్నారు. అయితే ఆ కుర్రాడికి టైఫాయిడ్ జ్వరం రావడంతో కొద్దిరోజులు ఇంటి వద్దనే చికిత్స అందించారు. అయితే అప్పటికీ టైఫాయిడ్ తగ్గకపోవడంతో ఆ పిల్లాడ్ని ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకుకేల్లారు. అయితే ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ ఆ పిల్లాడు మే 26న చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దానితో కనీరు మునీరైన తల్లిదండ్రులు చిన్నారి మృతదేహంతో సొంతూరుకు తిరిగొచ్చారు. అక్కడ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఆ సమయంలో కొడుకు మృతదేహాన్ని పట్టుకుని ఏడుస్తూ ఆ తల్లి అటూ ఇటూ కదిపింది. దాంతో పిల్లాడి శరీరంలో ఒక్కసారిగా కదలిక కనిపించింది. దానితో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు వెంటనే తేరుకుని పిల్లాడి శరీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేసి నోటి ద్వారా శ్వాస అందించాడు తండ్రి హితేష్. ఈ క్రమంలో పొరుగింటి యువకుడు పిల్లాడి ఛాతీపై గట్టిగా ఒత్తడంతో ఒక్కసారి పిల్లాడి గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…