శాండిల్‌వుడ్‌కు చెందిన అందాల నటి మయూరి క్యాటరీ లాక్‌డౌన్ సమయంలో తన స్నేహితుడైన అరుణ్‌ను ఆమె శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్నారు. ఈ ప్రేమజంట పెళ్లికి అతి కొద్దిమంది బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. మయూరి తన పెళ్ళికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేవరకు ఆమె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందన్న విషయం అటు ఫ్యాన్స్ కు గాని, ఇటు శాండిల్ వుడ్ సినీ వర్గాలకు కానీ తెలియకపోవడం గమనించదగిన విషయం.
‘‘అరుణ్, నేను ఇవాళ ఉదయం పెళ్లి చేసుకున్నాం. పదేళ్ల మా స్నేహానికి శుక్రవారం ఓ అర్ధవంతమైన ముగింపునిచ్చాము. మా పెళ్లికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే మీకు తెలియజేస్తానని మయూరి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భర్త మూడు ముళ్లు వేస్తున్న వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…