Karan - Kajol: పబ్లిక్ గా కాజోల్ కి ముద్దు పెట్టిన కరణ్ జోహార్…. ఏకిపారేస్తున్న నెటిజన్లు?
Karan – Kajol: బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు.ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూ 120 కోట్లతో లైగర్ సినిమాని తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇకపోతే తాజాగా ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మోహత పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పుట్టినరోజు వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పూరి జగన్నాథ్ లైగర్ టీమ్ పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇక ఈ పుట్టినరోజు వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ హాజరయ్యారు. బ్లాక్ లాంగ్ ఫ్రాక్ ధరించిన ఈమె ఎంతో హాట్ గా కనిపించారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలకు కాజోల్ రావడంతో నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు స్వాగతం పలికి ఏకంగా తన పై ముద్దుల వర్షం కురిపించారు.
ఇలా కరణ్ జోహార్ నటి కాజోల్ ఇద్దరూ కలిసి కెమెరాలకు ఫోజులు ఇచ్చారు అనంతరం కరణ్ జోహార్ నటి కాజోల్ కి ముద్దులు పెట్టడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పెద్దఎత్తున వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పబ్లిక్ ప్లేస్ లో నటికి ముద్దులు పెట్టడం ఏంటి కరణ్ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చోవడం సాధారణ అలవాటుగా మారింది. ఆఫీసు పనులు, చదువు లేదా ఇంటి పనుల సమయంలో…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక సహజ మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత…
తిరుపతి గ్రామదేవతగా భక్తుల ఆరాధన పొందుతున్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి మరోసారి అపూర్వ అలంకరణతో దర్శనమిచ్చారు. జాతర అనంతరం వచ్చే…
గుండెపోటు అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది కొలెస్ట్రాల్, బ్లాక్స్, ఆయిల్ ఫుడ్స్ మాత్రమే. కానీ ఆధునిక వైద్య పరిశోధనలు చెబుతున్న…
వేసవి మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఇప్పుడు చాలా అవసరంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చిన్నపిల్లల నుంచి…
నేటి వేగవంతమైన జీవనశైలిలో మనిషి మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసట వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాడు. పని ఒత్తిడి, కుటుంబ…