Featured

Karthika Deepam: శుభం కార్డుపడనున్న కార్తీకదీపం… లాస్ట్ ఎపిసోడ్ షూట్ అంటూ మోనిత ఎమోషనల్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ మాలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లో కన్నా అత్యధిక రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ కి విశేషమైన ప్రేక్షకాదరణ ఉంది. ఇక ఈ సీరియల్లో వంటలక్క డాక్టర్ బాబు పాత్రలకు ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో… విలన్ పాత్రలో నటిస్తూ అందరినీ మెప్పించిన మోనిత పాత్ర కూడా అందరిని ఎంతగానో అలరించింది.

Karthika Deepam: శుభం కార్డుపడనున్న కార్తీకదీపం… లాస్ట్ ఎపిసోడ్ షూట్ అంటూ మోనిత ఎమోషనల్!

ఇక ఈ సీరియల్ చూస్తున్నంతసేపు కొందరు ఈ సీరియల్ పై అభిమానం చూపగా మరికొందరు కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు అయిపోతుంది అంటూ సందేహాలను వ్యక్తపరిచిన వారు కూడా ఉన్నారు. అయితే అభిమానులకు ఇది ఒక చేదు వార్త అని చెప్పాలి. కార్తీకదీపం సీరియల్ కు త్వరలోనే శుభం కార్డు పడబోతుందని ఇదే లాస్ట్ డే షూటింగ్ అంటూ మోనిత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు.

Karthika Deepam: శుభం కార్డుపడనున్న కార్తీకదీపం… లాస్ట్ ఎపిసోడ్ షూట్ అంటూ మోనిత ఎమోషనల్!

అయితే ఈ సీరియల్ కి శుభం కార్డు పడటం కాదు ఇందులో మోనిత పాత్ర నేటితో పూర్తి అవుతుందని, గత ఆరు సంవత్సరాల నుంచి ఈ సీరియల్ లో ఏ క్యారెక్టర్ ఆర్టిస్టు, టెక్నీషియన్ కూడా మారకుండా అందరూ ఒక కుటుంబంలా పనిచేసాము అలాంటి సీరియల్ నుంచి తను వెళ్లిపోవడంతో మోనిత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని చేసి ఈ సీరియల్ నుంచి వెళ్లి పోతున్నందుకు ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది.

కథలో కీలక మలుపు…

ఇక షూటింగ్ లొకేషన్లో కి వెళ్ళిన మోనిత అందరితో తన అనుభవాలను పంచుకొని కాస్త ఎమోషనల్ అయ్యారు. సీరియల్ లో నటించే ప్రతి ఒక్క ఆర్టిస్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక కార్తీకదీపం సీరియల్ లో మోనిత చివరి రోజు షూటింగ్ పూర్తికావడంతో షూటింగ్ లొకేషన్ లో కేక్ కట్ చేసి ఎమోషనల్ తో కూడిన పార్టీ చేసుకున్నారు. ఇక సీరియల్ నుంచి మోనిత తప్పుకోవడంతో కథ ఎలాంటి మలుపు తిరగబోతోందని ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

10 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

10 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

10 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

11 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

11 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

11 hours ago