Kathrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన కత్రినా కైఫ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. టాలీవుడ్ లో వెంకటేష్ బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత బాలీవుడ్లో బిజీ అవ్వడంతో టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కత్రినా కైఫ్ గర్భంతో ఉందని కాకపోతే ఆమె తన గర్భాన్ని దాచే ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. 2021లో కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఈ క్రమంలో గతంలోనే కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ గురించి ఒకసారి వార్తల వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను ఆమె కొట్టిపారేసింది. ఇక తాజాగా మరొకసారి కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందుకు కారణం ఆమె లుక్.
ఇటీవల సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ ముంబైలో ఇఫ్తార్ ఘనంగా విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ క్రమంలో కత్రినా కైఫ్ కూడా ఈ విందు కి హాజరయ్యింది.
ఈ పార్టీలో అనార్కలి డిజైనర్ వేర్ లో కత్రినా ఎంతో అందంగా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా..అందులో కత్రినా కైఫ్ కొంచెం బొద్దుగా కనిపిస్తోంది. దాంతో ఆమె గర్భవతి అనే విషయం బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై కత్రినా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…