Soundarya: అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా ప్రేక్షకుల మనసుల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయింది. గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం కుటుంబ కథా సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌందర్య హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో రఘు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.
వివాహం జరిగిన సంవత్సరంలోపే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి చెందింది. సౌందర్యం మృతితో సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సౌందర్య లేని లోటు ఎవ్వరూ పూర్తి చేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా జీవితంలో సౌందర్య చేసిన ఒక పొరపాటు వల్ల ఆమె కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే..
కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించి వందల కోట్లు ఆస్తులు కూడా పెట్టిన సౌందర్య వివాహం తర్వాత తన ఆస్తులు అన్నీ కూడా భర్త పేరున రాసింది. వివాహం జరిగిన ఏడాదిలోపే సౌందర్య మరణించటంతో సౌందర్య భర్త రఘు ఆమె తన పేరున రాసిన ఆస్తులను తీసుకొని సౌందర్య కుటుంబ సభ్యులను బయటికి గెంటేసినట్లు తెలుస్తోంది.
సౌందర్యం మరణించిన తర్వాత రఘు రెండవ వివాహం చేసుకొని సౌందర్య ఆస్తులతో జీవితం ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సౌందర్య తన భర్త మీద ఉన్న నమ్మకంతో తన ఆస్తులు మొత్తం భర్తకు చెందాలని వీలునామా రాసింది. అయితే సౌందర్యం మరణించగానే రఘు ఆస్తులు మొత్తం తన సొంతం చేసుకొని సౌందర్య తల్లి వదినను బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఇలా సౌందర్య చేసిన ఆ ఒక్క పొరపాటు వల్ల ఈరోజు ఆమె కుటుంబ సభ్యులు రోడ్డున పడవలసి వచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…