Featured

KGF 2 Collections : స్ట్రాంగ్ గా దూసుకుపోతున్న కేజీఎఫ్ 2…! 5వ రోజుకూడా వసూళ్లలో తగ్గడం లేదుగా….!

KGF 2 collections up date : కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన రోజునుండి ఇప్పటివరకు వసూళ్లలో ఏ మాత్రమే తగ్గడం లేదు కేజీఎఫ్ 1 సినిమా 2018లో అంచనాలు లేకుండా విడుదలయినా సంచలనం సృష్టించింది. ఇక ఇపుడు 4 ఏళ్ల తర్వాత విడుదలైన కేజీఎఫ్ 2 కేజీఎఫ్ 1 కంటే అధిక వసూళ్లను అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.రాకింగ్ స్టార్ యష్ హీరోయిజాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

కేజీఎఫ్ 2 సినిమాలో యష్ నటన ఎంతగా ఆకట్టుకుందో అంతే రేంజ్ లో స్క్రీన్ ప్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే సినిమాకు హైలైట్ అయింది. సినిమాలో అధీర గా చేసిన సంజయ్ దత్, రమిక సేన్ గా నటించిన రవీనా టండన్ నటన అందరిని ఆకట్టుకుంది. ఇక సినిమా బాలీవుడ్ లో వసూళ్ల జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోను వసూళ్లు డబ్బింగ్ సినిమాలలో టాప్ 1 నిలిచింది. ఇక కేజీఎఫ్ 5 డేస్ వసూళ్లు….

నైజాం 31.26 cr
సీడెడ్ 8.14 cr
ఉత్తరాంధ్ర 5.40 cr
ఈస్ట్ 3.99 cr
వెస్ట్ 2.38 cr
గుంటూరు 3.22 cr
కృష్ణా 2.94 cr
నెల్లూరు 1.87 cr (కరెక్టెడ్)
ఏపీ + తెలంగాణ (టోటల్) 59.20 cr
‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్

ఇక కేజీఎఫ్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ కి రావాలంటే 75కోట్లు వరకు షేర్ రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి రూ.59.2 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా 74 కోట్ల థియేరిటికల్ బిజినెస్ జరిగింది.కేజీఎఫ్ 2 బ్రేక్ ఈవెన్ తెలుగులో రాబట్టాలంటే ఇంకో 15.8 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఇదేమంతా పెద్ద విషయం కాదనే అనిపిస్తోంది కేజీఎఫ్ జోరు చూస్తుంటే.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago