Featured

Shiva Jyothi : శుభవార్త ఉంటే నేను చెబుతాను.. వ్యూస్ కోసం కక్కుర్తి పడి ఏవేవో రాయకండి.!

Shiva Jyothi about pregnency : సెలబ్రిటీల జీవితాల్లో ఏమి జరిగినా అది సాధారణ జనాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇక ఈ విషయంలో ఇక సోషల్ మీడియా ముందుంటుంది. పలానా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, పలానా వాళ్లు విడిపోతారు అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. వీటిలో నిజానిజాలతో పని లేకుండా చాలా మంది ప్రేక్షకులు వీటిని నమ్మేస్తారు ఇక కొన్నిసార్లు ఈ పుకార్ల వల్ల సెలబ్రిటీల కెరీర్ కు కూడా దెబ్బపడుతుంది. ఒక వెండి తెర లేదా బుల్లి తెర సెలబ్రిటి మీద ఏదైనా పుకారు వస్తే అది బాగా వైరల్ అయి చివరకు ఆ సెలబ్రిటీ ఆ విషయంపై వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాటిని పట్టించుకోకపోవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

జ్యోతక్క పై పుకార్లు…..

ఇక తీన్మార్ సావిత్రిగా తెలంగాణ యాసలో మాట్లాడి గుర్తింపు పొందిన సావిత్రి అసలు పేరు శివ జ్యోతి. ఆ షోతో బాగా ఫేమస్ అయిన జ్యోతి ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వచ్చి టాప్ 6 గా నిలిచింది. ఈ షో తర్వాత జ్యోతి కెరీర్ బాగా మారిపోయింది. బాగా ఫేమస్ అయి చాలా షోస్ చేస్తోంది.ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టి తన అప్ డేట్స్ తో వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైన జ్యోతి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది

ఇలాంటి వార్తలు రాయకండి…..

ఇక జ్యోతి ఇటీవల ఒక ఈవెంట్ లో మామిడికాయ తో ఫోటో పెట్టింది.దీంతో జ్యోతి ప్రెగ్నెంట్ అంటూ కథనాలు సోషల్ మీడియాలో వచ్చేసాయి.ఇక ఈ విషయం జ్యోతి స్పందిస్తూ ‘నేను ప్రెగ్నెంట్‌ అంటూ ఫేక్‌న్యూస్‌ సృష్టిస్తున్నారు. వ్యూస్‌ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్‌ వేస్తున్నారు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నాపై చాలా ఎఫెక్ట్‌ చూపిస్తుంది. అవును మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా కుటుంబం అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్‌ చేస్తున్నా.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదే… కానీ ఎంత వరకు? తెలుసుకోవాల్సిన ముఖ్య సూచనలు

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…

2 hours ago

రోజూ గుడ్డు తింటే పిల్లలకు ఏమవుతుంది? తల్లిదండ్రులకు కీలక సూచనలు!

పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…

2 hours ago

మందులు అవసరం లేదు! రోజుకు ఒక చెంచా ఈ గింజలు చాలు – శరీరానికి ఫుల్ పవర్!

ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…

2 hours ago

జేబులో గుట్కా ఉందా? తెలియకుండానే మృత్యువుకు దగ్గరవుతున్నారా!

భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…

2 hours ago

బరువు తగ్గించే ఇంజెక్షన్లు… లాభాల కంటే ప్రమాదాలే ఎక్కువ?

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…

2 hours ago

జీర్ణక్రియ మెరుగుపడాలంటే… రాత్రి ఒక్క స్పూన్… ఉదయాన్నే కడుపు క్లీన్!

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…

2 hours ago