Movie News

Khushbu: ఇప్పటికీ ఎన్టీఆర్ విషయంలో ఆ కోరిక తీరలేదు…. సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి కుష్బూ!

Khushbu:కుష్బూ సౌత్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు సౌత్ ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ అగ్రతారగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ఈ రెండు భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన కూడా నటించారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన కుష్బూ ఇప్పటికి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కుష్బూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలోనూ వదిన పాత్రలలోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఇష్టమైనటువంటి హీరో గురించి పలు విషయాలు తెలియజేసిన సంగతి తెలిసిందే.ఈమె గతంలో టాలీవుడ్ ఫేవరెట్ హీరో గురించి మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.

ఈ విధంగా ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి కుష్బూ తనతో కలిసి నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోనని తెలియజేశారు. అదే విధంగా తనకు ఎంతో ఇష్టమైనటువంటి ఎన్టీఆర్ విషయంలో ఇప్పటికి తనకు ఒక కోరిక ఏమాత్రం నెరవేరలేదని ఈమె తెలియజేశారు.తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని తనతో ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కోరిక ఉంది అంటూ ఈమె తెలిపారు.

Khushbu: ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూపులు…


ఈ విధంగా వయసులో తనకన్నా చిన్నవాడైనటువంటి హీరో వద్ద ఆటోగ్రాఫ్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా కుష్బూ ఎదురు చూస్తూనే ఉందని ఇప్పటికే ఆ కోరిక నెరవేరలేదని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక సీనియర్ హీరో తమ అభిమాన హీరో ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూస్తున్న ఆ కోరిక నెరవేరా లేదంటే మా హీరో రేంజ్ ఏ స్థాయిలో ఉందో అంటూ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కుష్బూ ఆ చిన్న కోరికను ఎన్టీఆర్ తొందరలోనే నెరవేరుస్తారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago