KL Rahul: బాలీవుడ్ స్టార్ హీరో కూతురితో ఏడడుగులు వేయనున్న కేఎల్ రాహుల్…పెళ్లేప్పుడంటే!
KL Rahul: టి 20 వరల్డ్ కప్ మ్యాచ్లో భాగంగా ఇండియా ఫైనల్ కు వెళుతుందని ప్రతి ఒక్కరూ ధీమా వ్యక్తం చేశారు. అయితే అందరి ఆశలపై టీమ్ ఇండియా జట్టు నీళ్లు చల్లిందని చెప్పాలి. రెండో సెమీ ఫైనల్స్ లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొడతామని చెబుతూ ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయారు.
ఇకపోతే టి20 మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి పెద్ద ఎత్తున కేఎల్ రాహుల్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఈ టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి అతి పేలవ ప్రదర్శనతో అందరినీ నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా రావడం ఏమాత్రం పరుగులు సాధించలేక అవుట్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఈయన ఆట తీరు పట్ల ఎంతగానో విసుకు చెందుతూ దారుణంగా ఆయనను ట్రోల్ చేశారు.
ఇకపోతే తాజాగా మరోసారి కేఎల్ రాహుల్ మరోసారి నేటిజన్ ల ట్రోలింగ్ కి గురయ్యారు. సెమీస్‌కి రెండ్రోజుల ముందు టీమిండియా అడిలైడ్‌లోని బ్రిటిష్ రాజ్ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లింది. ఇక్కడ క్రికెటర్స్ అందరూ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి డిన్నర్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ సైతం తన ప్రేయసితో కలిసి డిన్నర్ కి వెళ్ళగా అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ ఫోటోలో రాహుల్ తన ప్రేయసి వంక తదేకంగా చూస్తున్నటువంటి ఫోటో వైరల్ కావడంతో కొందరు ఈ ఫోటోని తన ఆటకు ముడి పెడుతూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా ప్రేయసి వంక చూస్తూ ఉంటే ఆట ఇంకేం ఆడుతావ్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఆట ఆడటం వదిలేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి టి20 సిరీస్ మొదలైనప్పటి నుంచి కేఎల్ రాహుల్ పట్ల అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…