Featured

Kodali Nani : వైసీపీ నేత కొడాలి నాని ఒకప్పుడు పవన్ ఫ్యాన్ అని తెలుసా… ఒక సినిమా కొని విడుదల చేస్తే…!

Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోయాయి. వైసీపీ నేతలు జనసేన, టీడీపీ నేతలను బాగా విమర్శించడం వాళ్ళు వీళ్ళను విమర్శించడం అంతా మామూలే. అయితే సీఎం జగన్ ఒకప్పుడు బాలకృష్ణ అభిమాని అని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. అదే వైసీపీ గుడివాడ లీడర్ కొడాలి నాని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పుడు ఇదే ఏపీ లో హాట్ న్యూస్.

ఆ సినిమా కృష్ణ జిల్లా రైట్స్…

కొడాలి నాని ఏ రేంజ్ లో ప్రతిపక్షాలను విమర్శిస్తాడో అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు కొడాలి నాని సినిమా నిర్మాణం అలాగే డిస్ట్రిబ్యూషన్ లోనూ ఉన్నాడు. కొడాలి నాని కి జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు తెలిసిందే. అయితే కొడాలి నాని, పవన్ నటించిన ఒక సినిమాను కొని భారీగా లాభాలు మూటగట్టుకున్నాడట. పవన్ కళ్యణ్ సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ క్రేజ్ ఉంది.

అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా హిట్ టాక్ వస్తే ఇంక ఎన్ని రికార్డులు బద్ధలుకొడుతుందో ఊహించవచ్చు. పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’ సినిమా అప్పట్లో రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. ఏకంగా కృష్ణ జిల్లాలో ఎక్కువ టిక్కెట్లు అమ్ముడుబోయిన సినిమాగా ఆల్ టైం రికార్డు అందుకుంది. ఇక ఆ సినిమా కృష్ణ జిల్లా రైట్స్ కొడాలి నాని కొని కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారట. అలా జల్సా సినిమాతో బాగా లాభపడ్డాడట నాని.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago