Komati Reddy Venkat reddy : బలగం సినిమా ఆరుసార్లు చూసా… సినిమా గురించి చెబుతూ ఎమోషనల్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….!

Komati Reddy venkat reddy : చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టిస్తున్న బలగం సినిమాను పెద్ధ చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. పల్లెల్లో జనాలను ఆకట్టుకుంటున్న ఈ సినిమా మరోవైపు సినిమా ప్రముఖులను అలాగే రాజకీయా ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. గ్రామాలలో సర్పంచ్ లు ఉప సర్పంచులే తెరలను ఏర్పాటు చేసి సినిమాను గ్రామం లోని వారందరు కలిసి చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అలాంటి బలగం సినిమా గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.

బలగం ఆరు సార్లు చూసాను….

బలగం సినిమా చిత్ర యూనిట్ కు ఆయన సన్మానం నిర్వహించారు. అలాగే సినిమా గురించి చెబుతూ సినిమా తాను ఆరు సార్లు చూసానని చెప్పారు. మరిచిపోతున్న కుటుంబ బంధాలను చక్కగా చూపించారని ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపే సంస్కృతికి నేటి సమాజం వస్తుండగా ఇలాంటి సినిమా మార్పును తేస్తోందని చెప్పారు. సినిమా చూసి ఇరవై ఏళ్లుగా భూ తాగధాలతో విడిపోయిన అన్నదమ్ములు కలిశారు మా నియోజకవర్గంలో అంటూ తెలిపారు.

ఇక సినిమా లో ముఖ్యంగా చివర్లో వచ్చే పాట చాలా మంది కుటుంబాలను కదిలించిందని తెలిపారు. అందుకే ఆ పాట అంత అద్భుతంగా పాడిన కొమరమ్మా ,మొగిలయ్య లను అభినందిస్తూ అలాగే మొగిలయ్యకు అనారోగ్య సమస్యలు ఉన్నందున కిడ్నీ డయాలసిస్ కి సంబంధించిన చికిత్సల కోసం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు లక్షలు ఇవ్వడంతో పాటు చికిత్స ఉచితంగా ఇచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొమరమ్మ కు ఆర్థిక సహాయం చేసినట్లు కోమటిరడ్డి వేంకటరెడ్డి గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago