Featured

Kona Venkat : జగన్ ఫ్రీ పథకాలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా : కోన వెంకట్

Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల, కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయలేదు. ఇక సమకాలిన సినిమా ఇండస్ట్రీ విషయాలను అలాగే రాజకీయాల గురించి కోన తన అభిప్రాయాలను చెప్పారు.

జగన్ ఫ్రీ పథకాలు అందుకే ఇస్తున్నాడు…

ముందునుండీ తన కుటుంబం కాంగ్రెస్ లో ఉండేదని, ఇక రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యం గురించి ఆలోచిస్తే జగన్ విద్య కోసాం ఆలోచించాడని చెప్పారు కోన. జగన్ ఫ్రీ గా ఇస్తున్న పథకాల ద్వారా ఇప్పటికీ ఒక కోటి 60 లక్షల దాకా డబ్బు ప్రజలకు మూడు సంవత్సరాల మూడు నెలల్లో చేరిందని, ఈ డబ్బు మార్కెట్ లో ఖర్చు పెట్టడం వల్ల మనీ సెర్క్యూలేషన్ జరిగిందని, పేద వాళ్ళగా ఉన్న వారు ఇపుడు దరిద్ర రేఖకు ఎగువ ఉన్నారంటూ చెప్పారు.

మా అమ్మకు కూడా పెన్షన్ వస్తోందని, వాలంటీర్స్ వ్యవస్థ బాగుందంటూ కితాబు ఇచ్చారు. ఇక విద్యాలయాలలో కృషి కళ్ళకు కనిపిస్తోంది. ఇంతవరకూ చరిత్రలో ఏ సీఎం చేయని పనులను జగన్ చేస్తున్నారంటూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతోంది అంటూ చెప్పారు కోన వెంకట్. తన బంధువులు వైసీపీలో ఉన్నారని నేను చెప్పడం లేదు అంటూ అభిప్రాయ పడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago