Konda Surekha : జగన్ కి షర్మిలకి మధ్య ఆస్తి విబేధాలు ఉన్నాయి… జగన్ జైల్ కి వెళితే సీఎం పదవి నాకు ఇవ్వాలి అనింది… ఇద్దరూ గొడవలు వీటి వల్లే : కొండ సురేఖ

Konda Surekha : తెలంగాణ రాజకీయంలో రాజశేఖర్ రెడ్డి అనుచరులుగా విశ్వాస పాత్రులగా మెలిగిన కొండా దంపతులు ఆయన మరణం తరువాత జగన్ కు దగ్గర కాలేదు. ఇక తెలంగాణ వచ్చాక జగన్ పార్టీ లో చేరి అక్కడ ఇమడ లేక మళ్ళీ టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే గా గెలిచిన సురేఖ ఇక అక్కడా ఇమడ లేక మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. ఇక రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ మనిషి ఆంటూ చెప్పారు సురేఖ. జగన్ కు అభద్రతా భావం చాలా ఎక్కువ అందుకే ఆయన ఎవరినీ ఓర్చడు అంటూ చెప్పారు సురేఖ.

జగన్, షర్మిల కి అస్థి వివాదాలు ఉన్నాయి…

జగన్ కి తన ముందు ఎవరు ఎదిగినా నచ్చదు. అది ఇంట్లో వాళ్ళైనా సరే అంతే అందుకే షర్మిల రాజకియంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదు. ఆస్తి పంపకంలో గొడవలు వచ్చాయి జగన్, షర్మిల ఇద్దరికీ. ఇక అక్కడ మొదలై ఒకవేళ జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తే నేనే సీఎం అవుతా అని అడిగితే జగన్ మాత్రం నా భార్య సీఎం అవ్వాలి అని చెప్పడంతో, అక్కడ గొడవలు ముదిరి హైదరాబాద్ కి షర్మిల వచ్చేసింది.

ఇక విజయమ్మ కూతురు పక్షాన నిలవడం వల్ల ఆమె కూడా హైదరాబాద్ కి వచ్చేసింది. కానీ తెలంగాణ లో పార్టీ పెట్టడం అది ఇప్పుడు షర్మిల తప్పే. తెలంగాణ వచ్చిన మొదట్లోనే పార్టీ పెట్టుండాల్సింది. లేక ఆంధ్రప్రదేశ్ లోనే కాంగ్రెస్ లోనే చేరి పార్టీని బలోపేతం చేయాల్సింది. తన తండ్రి చివరి దాకా ఉన్న పార్టీ లో షర్మిల ఉండుంటే బాగుండేది అని కొండ సురేఖ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago