Featured

Kutty Padmini : జయలలిత వల్ల శోభన్ బాబు గారు చాలా… ఆయనను సూటిగా అడిగేసాను…: కుట్టి పద్మిని

Kutty Padmini : పాత సినిమా ‘లేతమనసులు’ లో పప్పి, లల్లి పాత్రలతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…” పిల్లలు దేవుడు చల్లని వారే ” సాంగ్ వినగానే టక్కున గుర్తొచ్చే ఆ పాప కుట్టి పద్మిని. తమిళనాడుకు చెందిన ఈ నటి తెలుగు, కన్నడ, మలయాళం, ఇలా అన్ని భాషలలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన మూడవ ఏటనే సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో సక్సెస్ అయినా హీరోయిన్ గా మాత్రం పెద్దగా రానించలేక పోయారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళనాడు నుండి అలాగే ఆంధ్ర నుండి ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె నాటిగా కొనసాగుతూనే నిర్మాతగాను పలు సినిమాలను సీరియల్స్ ను నిర్మించారు.

శోభన్ బాబుగారితో అలా పరిచయం…

కుట్టి పద్మిని గారు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటిస్తూ అందరు ఆర్టిస్తులతోనూ కలిసి మెలిసి ఉండేవారు. అలా అప్పట్లో జయలలిత గారితో ఎక్కువ క్లోజ్ గా ఉండేవారట. జయలలిత తో క్లోజ్ గా ఉండటం వల్ల శోభన్ బాబు గారితో కూడా బాగా పరిచయం ఉందంటూ చెప్పారు. ఆయనతో సలహాలు తీసుకునే దానిని అంటూ తెలిపారు. పెద్దయ్యాక చదువుకొని వాళ్లకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి వంటి సందేహాలను ఏమాత్రం బెరుకు లేకుండా అడిగేదానిని అంటూ చెప్పారు.

అమ్మాయి అయినా ఏదో ఒక నైపుణ్యం ఉంటేనే బ్రతుకుతావు సినిమాలలో అవకాశాలు లేకపోతే ఎలా బ్రతకాలి అనుకుంటున్నావు అందువల్ల ఇదే కాదు ఇంకేదైనా స్కిల్ డెవలప్మెంట్ చేసుకో అని చెప్పారట. ఆయన ఇచ్చిన సలహాలు మేరకు సింగపూర్ వెళ్ళినపుడు టీవీ గురించి అలాగే టీవీలో విభాగల గురించి నేర్చుకున్నారట పద్మిని.

Bhargavi

Recent Posts

పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఇది విటమిన్ లోపం హెచ్చరిక కావచ్చు!

మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…

1 day ago

బెండకాయలో దాగిన హెల్త్ పవర్… షుగర్ కంట్రోల్‌కు సూపర్ ఫుడ్!

వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…

1 day ago

ఇంట్లో ఈ మూలలో నీళ్లు పెడితే… డబ్బు ప్రవాహం ఆగదు అంటున్నారు!

ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…

1 day ago

రోజూ పిస్తా తింటున్నారా? ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యమే!

రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…

1 day ago

చేతులు చూస్తేనే తెలిసిపోతుంది… మీ కొలెస్ట్రాల్ స్థాయి!

మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…

1 day ago

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… శ్రీశైలంలో చలివేంద్రాల ఏర్పాటు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…

1 day ago