తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకం గురించి తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ సర్కార్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అయన వెల్లడించారు..
ఈ క్దరమంలో అయన మాట్లాడుతూ దళితులకు ఇవ్వడానికి భూమిలేదు కానీ మీరు అమ్మకానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నించారు ప్రభాకర్. తెలంగాణ సీడ్ బౌల్ అని కేసీఆర్ పదే పదే చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసిన కల్తీ విత్తనాల అమ్మకాలు తారాస్థాయికి చేరుకున్నాయని అయన ఆరోపించారు. ఏడేళ్లలో నకిలీ విత్తనాల దళారులను పట్టుకొని శిక్షించిన దాఖలాలు లేవు అని చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…