Aswini: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి అశ్విని ఈ కార్యక్రమానికి రాకముందు ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన పెద్దగా గుర్తింపు లేదు కానీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ ద్వారా అశ్విని ఎంతో ఫేమస్ అయ్యారు.
బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా అశ్వినికి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈమె తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాల గురించి తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తనకు కాబోయే భర్త అందంగా ఉండాలి బాగా డబ్బు ఉండాలి అనే ఉద్దేశం తనకు లేదని తన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు తను అందంగా లేకుండా నల్లగా ఉన్నా కూడా నాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు కానీ తనకు మాత్రం మంచి మనసు ఉంటే చాలు నన్ను మంచిగా చూసుకుంటే చాలని అశ్విని తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ తెలిపారు.
మంచి మనసు ఉండాలి..
మనం ఎలాగో తనని బాగా చూసుకుంటాం అలాగే నన్ను కూడా బాగా చూసుకునేవాడు వస్తే చాలు అంటూ ఈమె తెలిపారు. ఇక ఈమెకు కాబోయే భర్త గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వెంటనే యాంకర్ అంటే మీరు ఇప్పటివరకు సింగిల్ గానే ఉన్నారా అనే ప్రశ్న వేశారు. దీంతో ఈమె మన వెంట చాలామంది పడుతుంటారు కానీ మనకంటూ కొందరు నచ్చాలి కదా అంటూ తాను ఇప్పటికీ సింగిల్ అనే విషయాన్ని తెలిపారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…