Nagababu: ఏపీ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజులలో తెలియనున్నాయి. ఈ క్రమంలోనే అధికారం ఎవరికి సొంతం అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్నికల ఫలితాలు త్వరలోనే రానున్న నేపథ్యంలో పర్యటనలకు వెళ్లినటువంటి నేతలందరూ కూడా తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకుంటున్నారు. అలాగే కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా అన్ని భద్రతా చర్యలను కూడా తీసుకుంటున్నారు.
ఇలా కౌంటింగ్ కు మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సినీ నటుడు నాగబాబు కూటమి కార్యకర్తలకు పలు సలహాలు సూచనలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.X వేదికగా నాగబాబు స్పందిస్తూ వైసీపీ కవ్వింపు చర్యలకు ఎవరు స్పందించ వద్దని పిలుపునిచ్చారు.
ఓటమి భయంతోనే వైసిపి దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని ఈయన తెలిపారు. ఇలాంటి సమయంలోనే కూటమి, కార్యకర్తలు జనసైనికులు కూడా సమయమనం పాటించాలని తెలిపారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్లు లెక్కింపు నాడు ఏ విధమైనటువంటి దాడులకు పాల్పడకుండా ఎన్నికల అధికారులకు సహకరిద్దామని తెలిపారు.
అధికారంలోకి కూటమి..
ఎవరు కూడా వైసిపి నేతలు కార్యకర్తలు కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించవద్దు.. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని నాగబాబు ఈ సందర్భంగా చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…