Sriya Saran: శ్రియ శరన్ పరిచయం అవసరం లేని పేరు సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ఇప్పటికీ వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. పెళ్లి జరిగి ఓ బిడ్డకు తల్లిగా అయినటువంటి ఈమె పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ సందడి చేస్తున్నారు.
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి శ్రియ కేవలం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నటువంటి నెపోటిజం గురించి అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలను మాట్లాడారు. ఈ సందర్భంగా ఇన్సైడర్-ఔట్సైడర్ డిబేట్ గురించి శ్రియ మాట్లాడుతూ..
ఒకప్పుడు అందరూ బయట వారే షారుక్ ఖాన్ ఇండస్ట్రీలోకి వచ్చేముందు ఆయన కూడా బయట వారే. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని ఈమె తెలిపారు. కొత్తవారిని ఎంకరేజ్ చేస్తే రాణించగలుగుతారని ప్రస్తుత పరిస్ధితులపై రియాక్ట్ అయ్యారు. ఏదేమైనా, నిజంగా మారాల్సిన విషయం ఏమిటంటే.. కథకు సరిపడే హీరో హీరోయిన్స్ ముందుగానే లుక్ టెస్ట్ చేసి సరిపోతారా లేదా అని ఆడిషన్స్ నిర్వహిస్తే బాగుంటుందని తెలిపారు.
లుక్ టెస్ట్..ఆడిషన్స్ చేయాలి..
ఈ విధంగా చేసినప్పుడే ఇండస్ట్రీలో కొత్తవారికి కూడా అవకాశాలు వస్తాయి అంటూ ఈ సందర్భంగా శ్రియ వెల్లడించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి ఈమె మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…