Raj Tarun: రోజురోజుకి సినీ నటుడు రాజ్ తరుణ్ మరింత చిక్కులలో పడుతున్నారు. లావణ్య అనే యువతి ఈయనని టార్గెట్ చేస్తూ ఈయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే లావణ్య చేస్తున్న వ్యాఖ్యలలో నిజం ఎంతవరకు ఉందనేది తెలియదు కానీ రాజ్ తరుణ్ ను మాత్రం బజారుకు ఈడుస్తుంది. పలు సందర్భాలలో లావణ్య చేసే ఆరోపణలపై నిజం లేదని కూడా స్పష్టంగా తెలుస్తుంది.
రాజ్ తరుణ్ రహస్యంగా నన్ను గుళ్లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఈయన నన్ను మోసం చేశారని ఈమె ఆరోపణలు చేశారు. ఇక తనని పెళ్లి చేసుకున్న ఈయన ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఈయన ఎఫైర్ పెట్టుకున్న వారి లిస్ట్ లోకి బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా వచ్చారు.
ఈ సందర్భంగా ఈమె రాజ్ తరుణ్ గురించి మాట్లాడుతూ ఈయన హీరోయిన్లతో మాత్రమే కాకుండా అరియానాతో ఎఫైర్ పెట్టుకున్నట్లు ఆరోపణలు చేశారు. ఒక కోర్స్ నిమిత్తం నేను మూడు నెలల పాటు గోవాకు వెళ్లాను అయితే వీరిద్దరూ షూటింగ్ కి ఒకరోజే వెళ్లిన నేను గోవాకి వెళ్ళగానే వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారని ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్ళిందని తెలిపారు.
గోవాలో ఉన్నాను..
నాకు వీరి విషయం తెలియదు స్వయంగా రాజ్ తరుణ్ మేనేజర్ సినీ నటుడు రాజా రవీందర్ ఫోన్ చేసి పెళ్లి తర్వాత నీకు ఇలాంటి కోర్సులు అన్ని అవసరమా మీ ఆయన్ని దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది కదా.. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది.. నువ్వు రాకపోతే రాజ్ తరుణ్ చేజారిపోతాడు. అరియానాతో ఉంటున్నాడని చెప్పారు.దాంతో అప్పటికప్పుడు నేను వెనక్కి వచ్చేశాను. రాజ్ తరుణ్ ఎంతమందితో సంబంధాలు పెట్టుకున్నా కూడా.. నాకు అతనే కావాలంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై అరియానా స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…
ధ్యానం, భక్తి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి మాట్లాడితే కొన్ని విశేష సంఘటనలు తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా గజ్జెల చప్పుళ్లు వినిపించడం…