Lavanya Tripati: సినీ నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె ఇప్పటికే మెగా ప్రిన్సి వరుణ్ తేజ్ తో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. లావణ్య త్రిపాటి వరుణ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు. అయితే తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.
ఇక లావణ్య త్రిపాటి ఇదివరకు పలువురు హీరోలతో రిలేషన్ లో ఉన్నారంటూ ఈమె గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈమె కూడా సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అలాగే అల్లు శిరీష్ తో కూడా ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి.
ఇక వీరితో మాత్రమే కాకుండా ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో రాహుల్ రవీందర్ నవీన్ చంద్ర హీరోలుగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఏర్పడటంతో లావణ్య నవీన్ చంద్ర ప్రేమలో పడ్డారట. ఇక వీరి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే వీరిద్దరూ కలిసి మరో రెండు సినిమాలలో కూడా నటించారు. అయితే ఉన్నఫలంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.
నవీన్ చంద్ర సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని నటిస్తున్నప్పటికీ ఈయన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు ఇలా సక్సెస్ కాకపోవడంతోనే లావణ్య త్రిపాఠి ఈయనని దూరం పెట్టారని తెలుస్తోంది. అలా కాకుండా నవీన్ చంద్ర కనుక ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించి ఉంటే ఇప్పటికే వీరిద్దరి వివాహం జరిగిపోయి ఉండేదని తెలుస్తోంది. కేవలం ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ కాలేని కారణంగానే వరుణ్ తేజ్ ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…