devotional

Lord srikrishna mistery : శ్రీ కృష్ణుడి ద్వారకానగరం నిజంగా ఉందా… మన ఇతిహాసాలలో ఉన్నవి కల్పనలా నిజాలా…!

Lord Srikrishna mistery : భగవద్గీత హిందువులకు మాత్రమే కాదు నేడు ప్రపంచంలో ఎంతో మంది శ్రీకృష్ణుడి భగవద్గీత భోధనలను అనుసరిస్తున్నారు. మహాభారతం విన్న ఎవరికైనా శ్రీ కృష్ణుడు మంచి వ్యూహకర్త అని అనిపిస్తుంది. మహాభారతం నిజమని కురుక్షేత్రం జరిగిన ఆధారాలు లభ్యం కావడంతో మన ఇతిహాసం అయిన మహాభారతం కేవలం కల్పితం కాదు నిజం అని ప్రపంచానికి అర్థమైంది. ఇక ఎన్నో ఏళ్లుగా కృష్ణుడు ఏలిన ద్వారకానగరం గురించి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక వాటి మీద పరిశోధనలు చేస్తూ గుజరాత్ వద్ద అరేబీయా సముద్రం ఒడ్డున భారత పురావస్తు శాఖ తవ్వకాలను నిర్వహించి అనేక విషయాలను కనుగొన్నారు. నిజంగా ద్వారకా నగరం ఉందని ఎన్నో ఆధారాలను కనుగొన్నారు.

సముద్రంలో దొరికిన పార్థివ దేహం ఎవరిది…

ఇండియన్ అర్కియాలజిస్ట్లు 2005 లో సముద్ర గర్భంలో ఉన్న ద్వారకాపురిని కనుగొనడానికి సముద్రం లోపల ప్రయత్నాలు మొదలు పెట్టి 2009 లో ద్వారకా నగరానికి సంబందించిన అనేక అవశేషాలను కనుగొనగా అవి దాదాపు 9500 సంవత్సరాల క్రితం రాళ్లు అని తెలుసుకున్నారు. ఇక ఎన్నో పాత్రలు, నాణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మహాభారతం జరిగిందనడానికి ఎన్నో అవశేషాలను కనుగొన్న శాస్త్రవేత్తలు ద్వారక కనుగొనడానికి జరిగిన పరిశోధనలలో సముద్రం లోను అలాగే కొత్తగా సముద్రంలో కనుగొన్న నది లో ఎన్నో అవశేషాలను కనుగొన్నారు. ఇవన్నీ సుమారు 9000 వేల సంవత్సరాల క్రితఎంవి అని నిర్ధారించారు.

ఇక కురుక్షేత్ర సమయంలో మరణించిన ఒక పెద్ద అస్థిపంజరంను పూరావస్తు శాస్త్రవేత్తలు సముద్రంలో కనుగోన్నారు. ఇక ఈ అస్థిపంజరం ఘటోత్కచుడి అస్థిపంజరం అని నిర్ధారించారు. ఇక కురుక్షేత్రం జరిగిన స్థలం హర్యానా రాష్ట్రంలోని ఒక ప్రాంతం. అక్కడ యుద్ధం జరగడం వల్ల ఎంతో మంది మరణించడం వల్ల రక్తంతో తడిసి అక్కడి మట్టి ఎర్రగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇక మహాభారతంలో పేర్కొన్న నగరాలు నేటికీ ఉండటం, మహాభారతం జరిగింది అనడానికి అలాగే శ్రీకృష్ణుడు ఉన్నాడు అనడానికి నిదర్శనాలుగా చెప్పవచ్చు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago