Samantha: ఇంస్టాగ్రామ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న సమంత.. నెల సంపాదన ఎన్ని కోట్లో తెలుసా?
Samantha: సమంత కథ కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఈమె అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విధంగా సమంత ఆరోగ్యం గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ సమంత మాత్రం తన ఆరోగ్య విషయంపై ఎప్పుడు స్పందించలేదు.
ఈ క్రమంలోనే యశోద ట్రైలర్ విడుదలైన అనంతరం యశోద సినిమా ట్రైలర్ కు వచ్చిన స్పందనను సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా ఈమె హాస్పిటల్ బెడ్ పై చేతికి సెలైన్ పెట్టించుకున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా తాను బాధపడుతున్న అనారోగ్య సమస్య గురించి బయటపెట్టారు.
సమంత కథ కొద్దిరోజులుగా అరుదైన మాయోసైటిసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారని ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు ఎంతో కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధి నుంచి సమంత తొందరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా# Samantha Ruth Prabhu అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
Samantha: ట్విట్టర్ ట్రెండింగ్ లో సమంత..
ఇకపోతే ఈ విధమైనటువంటి మాయోసైటిసిస్ వ్యాధితో బాధ పడేవారు ఎక్కువగా కండరాలు వాపకు గురవడం లేదా ఇతర ఇన్ఫెక్షన్లు సోకిన రోగనిరోధక శక్తి తగ్గి తొందరగా క్షీణించపోతారు కొంత సేపు నడిచిన పని చేసిన అలసిపోవడం, శ్వాస సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇక ఈ వ్యాధిని హీట్ తెరపి ఫిజియోథెరపీ ద్వారా నయం చేసుకోవచ్చని తెలుస్తోంది.అయితే ఈ వ్యాధి పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన మరణం కూడా సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సమంత ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడటంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…