సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. మహేష్ గారాలపట్టి సితార గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటారు. చిన్నతనంలోనే ఆమెకు భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.
అమె ఫాలోయింగ్ చూస్తే.. తండ్రికి తగ్గ కూతురు అని చెప్పవచ్చు. అయితే హీరో కుమారులు, కూతుర్లు సినిమాల్లోకి రావడం అనేది సర్వసాధారణం. ఎంతో మంది ఇలా వారసులు, వారసురాళ్లు వచ్చారు. సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని కొనగుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు.
ఇటీవల విడుదలైన ఓ సినిమాలో మహేశ్ బాబు తన కొడుకును కూడా పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతడి కుమార్తె సితార కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అదికూడా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో. ఆ సినిమాలో సితార ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో నటించబోతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
అతడు ఇటీవల తన 66వ సినిమాను టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో.. నిర్మాత దిల్ రాజుతో నిర్మించనున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. అందులో ఓ క్యారెక్టర్ కు వంశీపైడిపల్లి సితారను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెల్లడికాలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…