Movie News

Mahesh Babu: తల్లిదండ్రులు చనిపోయిన మహేష్ బాబు గుండు చేయించకపోవడానికి అసలు కారణం ఇదేనా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది. తనతల్లిదండ్రితో పాటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అన్నయ్య కూడా మరణించడం మహేష్ బాబుని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. ఈ విధంగా మహేష్ బాబు ఈ ఏడాదిలో ఒకేసారి ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఏడాది మొదట్లో మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణించారు.

ఇక సెప్టెంబర్ చివరి వారంలో మహేష్ తల్లి చనిపోగా నవంబర్ రెండవ వారంలో కృష్ణ మరణించారు. ఇలా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో కృష్ణ ఇందిరా దేవి వారసుడిగా మహేష్ తన తల్లిదండ్రులకు చేయాల్సిన కర్మకాండలన్నింటిని పూర్తి చేశారు.సాధారణంగా మన సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే వారికి కర్మకాండలు చేసిన వారు తప్పనిసరిగా తలనీలాలు తీయించుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తల్లి అలాగే తన తండ్రికి కూడా వారసుడిగా కర్మకాండలను పూర్తిచేసిన గుండు మాత్రం తీయించుకోలేదు. ఈ క్రమంలోని ఇందుకు గల కారణాలు ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.అయితే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన మహేష్ బాబు గుండు చేయించకపోవడానికి కారణం తన అప్ కమింగ్ సినిమాలు అని మాత్రమే తెలుస్తుంది.

Mahesh Babu: సినిమాల కారణంగానే తలనీలాలు తీయలేదా…

ఇప్పటికే మహేష్ బాబు తల్లి మరణించడంతో తన సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తన తలనీలాలు కనుక తీసివేస్తే మహేష్ బాబు ఆ లుక్ రావడానికి మరింత ఆలస్యం అవుతుందని అదేవిధంగా మహేష్ బాబు హెయిర్ రియల్ హెయిర్ కాదు. సహజంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం వల్ల ఈయన తలనీలాలు ఇవ్వలేదని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago