సూపర్ స్టార్ మహేష్ బాబు అమ్మాయిల గుండెల్లో యువరాజు.. బాల నటుడుగా వెండితెరకు పరిచయమై సూపర్ స్టార్ గా వెలుగుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయిగా పరిచయం అయినా తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రాజ కుమారుడు, గ్రీకువీరుడులా అమ్మాయిల మదిని దోచిన మహేష్ అంటే లేడీ ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. చాలా మంది అమ్మాయిలు అయితే మహేష్ లాంటి అబ్బాయి కావాలని కలలు కంటారు. అంతా క్రేజ్ మహేష్ బాబు అంటే.. మహేష్ అనే పేరులోనే ఏదో మేజిక్ ఉంది అని చెప్పుకొని మురిసిపోతారు..
2000 సంవత్సరంలో కృష్ణ, మహేష్ బాబు నటించిన వంశీ సినిమాలో హీరోయిన్ నమ్రత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ఇపుడు ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార. మహేష్ బాబు సినిమాలో విరామం దొరికిన ప్రతి సారీ ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. ఫ్యామిలీకి, సినిమాలకి సమంగా ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్ బాబు గురించి నమ్రత కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. సన్నిహితుల మధ్య జరిగిన సంభాషణలో నమ్రత ఈ సెక్రెట్ని బయట పెట్టిందట..
మహేష్ కి నేను ఒక్క దాన్నే భార్య నీ కాదు.. ఇంకో భార్య కూడా ఉందని చెప్పిందట, ఆ మాటతో అందరూ కంగుతిన్నారట. ఒక్క నిమిషం అందరూ షాక్ లో ఉండగా నమ్రత నవ్వుతూ నేను మొదటి భార్య, సినిమా లు మహేష్ కి రెండో భార్య అని నవ్వేసిందట. అందుకే మహేష్ ఇద్దరినీ సమంగా చూస్తాడు. మ ఇద్దరిలో ఎవరు లేకపోయినా మహేష్ తట్టుకోలేడు అని చెప్పిందట. నమ్రత అలా అనేసరికి అందరూ నవ్వేశారట. ఇద్దరు భార్యలతో చాలా బిజీ బిజీగా ఉంటాడు అని చెప్పిందట. మహేష్ ఎక్కువగా ఫ్యామిలీతో ట్రిప్ లు ప్లాన్ చేసి ఫ్యామిలీనీ సంతోష పెడుతుంటాడు. చాలా మంది భార్యలు నమ్రతని చూసి కుల్లుకుంటారు కూడా.. అంత అందమైన, అర్ధం చేసుకొనే వాడు, ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపే భర్త దొరికాడు అని..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…