ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్లాజెన్ బ్రాడీ అనే యువకుడికి ఫిట్‌నెస్ టిప్స్ ద్వారా ఎంతోమంది ఫాలోవర్ లను పెంచుకున్నాడు.ఈ క్రమంలోనే తను అంత ఫిట్ గా ఉండటానికి గల కారణం ఏమిటో తెలిపాడు. ప్రతిరోజు వ్యాయామం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పచ్చి మంసాన్ని నమిలి మింగేయడం ఇతడి అలవాటని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే తన ఫాలోవర్ మీరెప్పుడు పచ్చి మాంసం తినడం చూడలేదు అంటూ కామెంట్ చేయగా అందుకు బ్లాజెన్ బ్రాడీ స్పందించారు.
ఈ నేపథ్యంలోనే బ్లాజెన్ బ్రాడీ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో అతడు పచ్చి మాంసాన్ని ఎంతో అవలీలగా కసకస నములుతూ తిన్నాడు.ఈ సందర్భంగా ప్రతి రోజు వ్యాయామం తర్వాత తన పది రోజుల పాటు ఫ్రిజ్లో నిల్వ ఉంచుకున్న చికెన్, మటన్, పంది మాంసం, పచ్చి బటర్, పచ్చి పాలు తీసుకుంటానని తెలిపారు. ఎక్కువగా పచ్చివి తినడానికి ఇష్టపడతానని, ఇలా ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవడం వల్ల వాటిపై బ్యాక్టీరియా పెరిగి ఎంతో రుచిగా ఉంటుందని తెలిపారు.
ఈ విధంగా పచ్చి మాంసం పది రోజుల పాటు నిల్వ ఉంచుకొని తినడం ద్వారా వాటిపై పెరిగిన బ్యాక్టీరియా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ విధమైనటువంటి ఆహారం తినడం ఎంతవరకు కరెక్ట్ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…