Categories: FeaturedGeneral News

మూడు నెలల చిన్నారిని అమ్ముకున్న దంపతులు.. ఎందుకో తెలిస్తే?

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా బతకాలని భావిస్తారు. మంచి ఇల్లు, కారు ఉండాలని భావిస్తారు. ఇలాంటి విలాసవంతమైన జీవితం కొనసాగించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఎంతో కష్ట పడుతూ వారి కలలను సహకారం చేసుకుంటారు. కానీ తమ విలాసవంతమైన జీవితం కోసం ఈ తల్లిదండ్రులు చేసిన పని తెలిస్తే మాత్రం ఎంతో షాక్ అవుతారు.

సాధారణంగా తమ బిడ్డ పట్ల తల్లిదండ్రులు ఎంతో ప్రేమను చూపిస్తుంటారు. కానీ వారి వ్యక్తిగత జీవితం కోసం ఆ దంపతులు తన బిడ్డ పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది.

కన్నౌజ్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం సెకండ్ హ్యాండ్ కార్ కొనడం కోసం ఆ దంపతులు తమ మూడు నెలల చిన్నారిని 1.5 లక్షల రూపాయలకు ఒక వ్యాపారస్తుడుకి అమ్ముకున్నట్లు చిన్నారి అమ్మమ్మ తాతయ్యలు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు.

ఈ విధంగా కారు కోసం తన మూడు నెలల మగబిడ్డను తల్లిదండ్రులు అనుకున్నట్లు గురువారం చిన్నారి అమ్మమ్మ తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, తమ విచారణలో భాగంగా ఇప్పటి వరకు చిన్నారి వ్యాపారస్తుడు దగ్గరే ఉన్నాడని, ఈ విషయం గురించి శుక్రవారం చిన్నారి తల్లిదండ్రులను విచారిస్తామని ఇన్స్‌పెక్టర్ శైలేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago