రీమాసేన్.. ఉదయ్ కిరణ్ నటించిన ‘చిత్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరైన నటి. ‘చిత్రం’తో తెలుగు తెరకు పరిచయమై ఆమె మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించిన నటి. ఆ తరువాత ఆమె నటించిన ‘మనసంతా నువ్వే’ చిత్రంతో మరింతగా ఫ్యామిలీ ఆడియన్స్ లో చెరగని ముద్రవేసింది. అయితే సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించిన రీమాసేన్ తన ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టి మూడు మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
తెలుగు తో పాటూ హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు వస్తున్నా వేళ వ్యాపారవేత్త శివకరణ్‌తో పెళ్లి పీటలెక్కింది రీమాసేన్. 2012లో వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్ళైన సంవత్సరానికే రుద్రవీర్ అనే కొడుకుకు జన్మనిచ్చింది. అయితే అప్పటి నుండి వెండితెరకు పూర్తిగా దూరమైంది రీమాసేన్.
ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన రీమాసేన్ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీతో గడిపేస్తుంది. అయితే సినిమాలు చేయడం మానేసినా అదే అందం అదే ఫిజిక్ మెయిన్టైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది రీమాసేన్. తాజగా భర్త, కొడుకుతో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. మరి రీమాసేన్ భర్త, కొడుకు ఎలా ఉన్నారో మీరూ చూసేయండి..
‘మనసంతా నువ్వే’ హీరోయిన్ రీమాసేన్ లేటెస్ట్ ఫొటోస్
‘మనసంతా నువ్వే’ హీరోయిన్ రీమాసేన్ లేటెస్ట్ ఫొటోస్
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…