Movie News

Manchu Lakshmi: మాన్‌స్టర్ సినిమాలో లెస్బియన్ గా అదరగొట్టిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ కుటుంబం నుంచి విష్ణు మనోజ్ లక్ష్మీప్రసన్న వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా నుంచి ఈమె ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె మలయాళంలో మోహన్ లాల్ నటించిన మాన్‌స్టర్ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో మంచు లక్ష్మి ఇది వరకు ఎప్పుడు నటించని పాత్రలో నటించి సందడి చేశారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి పాత్ర తన నటనలో మరో స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పాలి. ఈ సినిమాలో మంచు లక్ష్మి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ తన నటనకు తన పాత్రకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

2011లో హరియాణాలో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు.ఇలా ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకోవడంతో అక్కడ ప్రజలు వారి పట్ల వ్యవహరించిన తీరు ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఇందులో మంచు లక్ష్మీ దుర్గ అనే పాత్రలో నటించగా, భామిని పాత్రలో హనీ రోజ్ నటించారు.

Manchu Lakshmi: లెస్బియన్ పాత్రలో మెప్పించిన మంచు లక్ష్మి…

ఇందులో మంచు లక్ష్మి హోమో సెక్సువల్స్ పాత్రలో నటించడమే కాకుండా లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించారు. ఇలా లెస్బియన్ పాత్రలో నటించాలంటే చాలా డేర్ ఉండాలి కానీ మంచు లక్ష్మి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేశారు.ఇలాంటి పాత్రలో నటించడమే కాకుండా నటుడు మోహన్ లాల్ తో కూడా ఎంతో అద్భుతమైన ఫైట్ సన్నివేశాలలో నటించి మరోసారి తన విల నిజాన్ని చూపించారు. మొత్తానికి మంచు లక్ష్మి మలయాళంలో నటించిన ఈ సినిమా తనకు నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago