Manisharma Movie: 'మణిశర్మ' స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టిన హీరో!
Manisharma Movie: టాలీవుడ్ ప్రేక్షకులకు త్వరలో తెరకెక్కనున్న ‘మణిశంకర్’ సినిమా గురించి తెలిసే ఉంటుంది. డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. కాగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ చిత్రానికి జి వెంకట కృష్ణన్.. దర్శకత్వం తో సహా అన్ని బాధ్యతలు చేపట్టాడు.
ఇక తాజాగా మణిశంకర్ మూవీ టీజర్ ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విడుదల చేశాడు. కాగా ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకుని ఈ స్టోరీ రాసినట్లు తెలుస్తుందంటూ.. ఈ సినిమాలో శివ కంఠమనేని గారి పర్ఫామెన్స్ అరెస్టింగ్ గా అనిపించింది.. అంటూ ఈ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపాడు.
ఇక కళ్యాణ్ కృష్ణ మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. అందరికీ మంచి జరగాలని కోరుకునే మనసున్న వ్యక్తుల లో ఆయన ఒకరు. ఇక మణి శర్మ మూవీ టీజర్ కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా విడుదల కావడం మాకు ఎంతో ఆనందంగా ఉందంటూ సినిమా డైరెక్టర్ జీవీకే చెప్పుకొచ్చాడు.
టీజర్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ సినిమా స్టోరీ గ్యాంగ్ స్టర్ చేసే కొన్ని డీలింగ్స్ కి సంబందించిన కథ. తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది.. అని శివ కంఠమనేని అన్నాడు.
ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్, లతో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. కాగా ఈ చిత్రం థియేటర్లలో ఎన్ని రోజులు హడావిడి చేస్తుందో చూడాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…