General News

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

Marital Affair: ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎన్ని కేసులు నమోదవుతున్నా కామాంధుల తీరులో మార్పలు రావడం లేదు. వావీవరసలు, చిన్న పెద్ద తేడాలు మరిచి ప్రవర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చినా అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు.

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువగా లైంగిక దాడులు తెలిసిన వారి వల్లే జరుగుతుండటం విస్మయం కలిగించే అంశం.  కన్నకూతుళ్లను, కూతరు వయసున్న బాలికను కూడా వదలడం లేదు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే కాటేస్తున్నారు. దీంతో ఈ బాధను తమలోతామే కుమిలిపోతున్నారు.

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా వేధన పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మైనర్ అయిన సొంత భార్య చెల్లిలిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక శివమొగ్గలో ఈ ఘటన చోటు చేసుకుంది. చదువుకునేందుకు సొంత అక్క- బావ ఇంటికి వచ్చిన బాలిక పై కన్నేశాడు బావ.

బాలికకు నొప్పులు రాగా…

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికపై గత కొద్ది రోజులగా భార్యకు తెలియకుండా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మాయమాటలు చెబుతూ.. లైంగిక వాంఛ తీర్చకుంటూ ఉన్నాడు. అయితే ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా… బాలికకు ఏడు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి ఆస్పత్రి నుంచి బయటకు తీసుకువచ్చారు. బాలికకు నొప్పులు రాగా మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే 7 నెలలకే ప్రసవం కాగా బిడ్డ మరణించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు సదరు బావను కటకాల్లోకి నెట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago