కారు కొనాలనే కోరిక ఉన్నా.. చాలామందికి అంత డబ్బులు లేకపోవడంతో వెనకడుగు వేస్తుంటారు. ఎంతకాకున్నా.. తక్కువలో తక్కువ రూ.10 లక్షల కంటే ఎక్కువుగా ఖర్చు అవుతుంది. అయితే కేవలం రెండు లక్షల రూపాయలకు కారు వస్తుందంటే మీరు నమ్ముతారా.. అవును నిజమే.. ఆ బడ్జెట్ లో కారు అందుబాటులో ఉంది.
దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గురించి అందరికీ తెలిసిందే. ఈ సంస్థ కార్లకు విక్రయించడమే కాకుండా.. పాత కార్లను కూడా కొంటుంది. అయితే పాత కార్లను కొని.. వాటిని తక్కువ ధరకు వినియోగదారులకు విక్రయిస్తోంది. అందులో మొదటిది.. మారుతి సెలెరియో కారు.
2014 మోడల్ కు సంబంధించిన ఈ కారును అమ్మకానికి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీని ధర రూ.3.05 లక్షలుగా నిర్ణయించారు. దీనికి 6 నెలల వారంటీతో పాటు.. కారు కొన్న దగ్గర నుంచి మూడు సర్వీసింగ్ లు ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. రెండోది.. మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు. దీనిని కూడా వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టారు.
2012 మోడల్ కు సంబంధిచిన ఈ కారు కేవలం రూ.2.36 లక్షలుగా నిర్ణయించారు. కంపెనీ అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన Maruti Swift పెట్రోల్ వెర్షన్ యొక్క టాప్ మోడల్ అయిన ZXI కూడా ఈ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది 2010 మోడల్ కు చెందింది. దీని ధర కేవలం రూ.1.43 లక్షలుగా నిర్ణయించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…