Featured

Mega Brother Nagababu : కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు టేస్ట్ చేసి రావాలి… నాకు పంపలేదు… అర్పి తిట్లు తింటాడు… ఆలోచన తక్కువ…: మెగా బ్రదర్ నాగబాబు

Mega Brother Nagababu : మెగాస్టార్ తమ్ముడిగా అందరికీ సూపరిచితుడైనా సినిమాల్లో పెద్దగా కెరీర్ లేకపోయినా బుల్లితెర మీద జబర్దస్త్ కి జడ్జిగా మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగబాబు గారు దాదాపు జబర్దస్త్ పెట్టినప్పటి నుండి పదేళ్ళ పైగా నే జడ్జిగా వ్యవహరించినా అక్కడ చిన్న చిన్న విబేధాల కారణంగా బయటికి వచ్చేసారు. ఆయన రావడంతో ఆయనతో పాటు చంద్ర, ఆర్పీ, వంటి వారు బయటికి వచ్చేసారు. ఇక ఆ ఛానెల్ ఈ ఛానెల్ తిరిగి చివరకు మా టీవీ లో ఉన్న నాగబాబు గారు ఇటీవల యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల మీద మాట్లాడారు. జబర్దస్త్ కామెండియన్స్ గురించి మాట్లాడారు.

ఆర్పీ మంచోడే కానీ ఆలోచన తక్కువ…

జబర్దస్త్ నుండి వవెళ్లిపోయిన తరువాత చాలా మంది కమెడియన్స్ పరిస్థితి బాగోలేదనే ప్రశ్నకు నాగబాబు గారు మాట్లాడుతూ చంద్ర సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఆర్పీ తన చేపల పులుసు వ్యాపారంలో కస్టపడుతున్నాడు అంటూ చెప్పారు. అలా చెబుతూ ఆర్పీ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు ఇంకా టేస్ట్ చేయలేదని, వ్యక్తిగత కారణాల వల్ల ఇంకా వెళ్ళలేదని తినాలంటూ చెప్పారు.

ఆర్పీ తనకు చేపల పులుసు పంపలేదంటూ చెప్పాడు. ఆర్పీ చాలా మంచివాడంటూ చెప్పిన నాగబాబు అయితే తనకు ఆలోచన తక్కువ అని తొందరగా ఆవేశంగా మాట్లాడుతాడు అంటూ చెప్పారు. దాని వల్ల అనవసరంగా తిట్లు తింటాడు అంటూ చెప్పారు. జబర్దస్త్ లో చిన్న చిన్న మేనేజర్లు, సిబ్బంది వల్లే అసలు గొడవ మేనేజ్మెంట్ తో కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Bhargavi

Recent Posts

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

59 seconds ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

5 minutes ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

9 minutes ago

“ఆమె వస్తేనే దిగుతా”.. కర్నూలులో యువకుడి ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సమస్యతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు…

37 minutes ago

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు గట్టి దెబ్బ.. ఆర్‌బీఐ నిర్ణయంతో కస్టమర్లలో కలకలం

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…

51 minutes ago

ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆందోళన.. ప్రాక్టీస్‌లో యువ ఆటగాడికి తీవ్రగాయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో…

1 hour ago